KamakhyAmrutha Shodhana 🍀🌼 Varahi Navaratris 🌼🍀
🌸 Date : From 14th July 2026 to 23rd July 2026
🌹 During the Navaratri, you can sponsor for 9 days or 1 Day Purascharana & Homam in your Gotra and Name
🙏 🌷 Om Sri Gurubhyo Namah 🌷 🙏
🙏 Amma,
With the divine blessings of Pujya Guruji Sri Amritananda Natha Saraswati 👣🙏 KamakhyAmrutha Shodhana will be doing Varahi Navaratris.
🌸 Period : From 14th July 2026 to 23rd July 2026 Every Day 10 AM onwards
🌸 Place : Hyderabad Peetham
🌸 Programme Schedule 🌸 :
🌸 14th July 2026 – Amavasya – Amma vaari abhishekam
🌸 From 15th July 2026 to 23rd July 2026
1. Varahi Abhishekam
2. Varahi Archana
3. Varahi Tarpanam,
4. Varahi Yantra Archana,
5. Varahi Sahasranamavali (1000 Names) Kumkuma Archana,
6. Varahi Homam
7. Meditation.
8. Unjal Seva (After 6 PM)
Special Pujas (one day in Navratri)
1. Varahi Sahasranamavali (1000 Names) – Pushparchana on 19th July 2026
2. Varahi Yantra Sirijyoti Pooja on 22nd July 2026
Except Homam Every Pooja FREE to Participate.
Yantra Pooja only for Varahi Deeka People
📞 Contact for details:
+91-9440330246
+91-9160005430
🌐 YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
🌐 Website: www.kamakhyamrutha.in
🌐 Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
🌐 WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
🌐 Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
* Every Day 5 PM onwards LalithAmrutham YouTube Live
to participate Please subscribe – https://youtube.com/@kamakhyamruthashodhana
* Monday to Wednesday – SyamAmrutham – Syama Mantra Healing Meditation (On Zoom Call)
* Thursday to Saturday – Amrutha Dhanwantari – Varahi Mantra Healing Meditation (On Zoom Call)
🎤_Please send this message to your known.
కామాఖ్యామృత శోధన వారిచే వారాహి నవరాత్రులు
🌼🍀 14th జూలై 2026 నుండి 23rd జూలై 2026 వరకు 🍀🌼
🌹 నవరాత్రులలో అన్ని రోజుల పురశ్చరణ / హోమములకు లేదా ఏదైనా ఒక రోజు పురశ్చరణ / హోమమునకు స్పాన్సర్‌గా మీ గోత్రనామములతో నిర్వహించుకునే అవకాశం కలదు.
🙏 🌷 ఓం శ్రీ గురుభ్యో నమః 🌷 🙏
🙏 అమ్మ,
మీ అందరికీ కామఖ్యామృత శోధన తరుపున వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు
మా పూజ్య గురూజీ శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి👣 దివ్య ఆశీస్సులతో కామాఖ్యామృత శోధన వారిచే
🌼🍀 14th జూలై 2026 నుండి 23rd జూలై 2026 🍀🌼వరకు వారాహి నవరాత్రులు – హైదరాబాద్ పీఠములో జరుగుచున్నవి.
🌸 కార్యక్రమం షెడ్యూల్ 🌸 :
14th జూలై 2026 – అమావాస్య – అమ్మవారి అభిషేకం
15th జూలై 2026 నుండి 23rd జూలై 2026 వరకు ప్రతిరోజు 10 AM నుండి
వారాహి అభిషేకం
వారాహి అర్చన
వారాహి తర్పణాలు
వారాహి యంత్రపూజ
వారాహి హోమం
వారాహి సహస్రనామ కుంకుమ అర్చన
ధ్యానం
ఉంజల్ సేవ – (సాయంత్రం)
🌼🍀 ప్రత్యేక పూజలు (నవరాత్రిలో ఒక రోజు)
1. వారాహి సహస్రనామావళి పుష్పార్చన on 19th జూలై
2. వారాహి యంత్ర సిరిజ్యోతి పూజ on 22nd జూలై
🌹 నవరాత్రులలో అన్ని రోజుల పురశ్చరణ / హోమములకు లేదా ఏదైనా ఒక రోజు పురశ్చరణ / హోమమునకు స్పాన్సర్‌గా మీ గోత్రనామములతో నిర్వహించుకునే అవకాశం కలదు.
🌹 పూజలలో (హోమం తప్ప) పాల్గొనడం ఉచితం (ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు, అవసరమైన సామాగ్రి మేమూ అందిస్తాము).
🌹 వారాహి యంత్రపూజ – దీక్ష ఉన్నవారికి మాత్రమే
📞 సంప్రదించండి:
📱 +91-9440330246
📱 +91-9160005430
🌐 YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
🌐 Website: www.kamakhyamrutha.in
🌐 Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
🌐 WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
🌐 Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
* ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి లలితామృతం YouTube లైవ్
పాల్గొనడానికి దయచేసి సబ్‌స్క్రైబ్ చేయండి — https://youtube.com/@kamakhyamruthashodhana
* సోమవారం నుండి బుధవారం వరకు – శ్యామామృతం – శ్యామా హీలింగ్ & మెడిటేషన్ (జూమ్ కాల్లో)
* గురువారం నుండి శనివారం వరకు – అమృత ధన్వంతరి – వారాహి హీలింగ్ & మెడిటేషన్ (జూమ్ కాల్లో)
🎤_దయచేసి మీకు తెలిసిన వారికి ఈ మేసేజ్ పంపగలరు.
for more details contact us
+91-944-033-0246
+91-916-000-5430
kamakhyamrutha