KamakhyAmrutha Shodhana is
conducting
Raja Syamala Navararis
at Hyderabad & Vizag peetams
from January 18th to 27th 2026
Participation in all Poojas is FREE, except Homam.
All required pooja materials will be provided by us..
For ONE-DAY (or) ALL-DAYS Pooja & Homam sponsorship kindly contact us…
👉 🌼 Raja Syamala Navaratris 🌼
📅 18th January 2026 to 27th January 2026
📍 Visakhapatnam & Hyderabad Peethams
👉 For ONE-DAY Pooja & Homam sponsorship or ALL-DAYS Poojas & Homams sponsorship, kindly contact us.
🙏 🌷 Om Sri Gurubhyo Namah 🌷 🙏
🙏 Amma,
KamakhyAmrutha Shodhana extends warm wishes to you and your family on the auspicious occasion of
🌸 Raja Syamala Navaratris 🌸
With the divine blessings of our Pujya Guruji
Sri Amritananda Natha Saraswati 👣🙏,
KamakhyAmrutha Shodhana will be conducting Raja Syamala Navaratris as detailed below.
🌸 Dates: 18th January 2026 to 27th January 2026
🌸 Places: Visakhapatnam & Hyderabad Peethams
🌸 Programme Schedule (Daily) 🌸
1️⃣ Raja Syamala Amma Abhishekam
2️⃣ Archana
3️⃣ Raja Syamala Tarpanam
4️⃣ Raja Syamala Yantra Archana
5️⃣ Raja Syamala Sahasranamavali (1000 Names) Kumkuma Archana
6️⃣ Raja Syamala Homam
7️⃣ Meditation
8️⃣ Unjal Seva — 6:00 PM
🌹 Participation in all Poojas is FREE, except Homam.
All required pooja materials will be provided by us.
🌸 Special Poojas (One Day during Navaratri) 🌸
🌹 23-01-2026 | Friday (Special for Children)
✨ Vasantha Panchami
* Saraswati Ashtottara Pooja
* Bala & Ganapathi Sahita Saraswati Homam
🌹 25-01-2026 | Sunday
✨ Ratha Saptami
* Raja Syamala Amma Sahasranama Pushpabhishekam
(with 1000 Names)
🌹 27-01-2026 | Tuesday
✨ Navami
* Raja Syamala Yantra Siri Jyoti Pooja
🌻 For Details & Sponsorship ⬇️
📞 +91 94403 30246
📞 +91 91600 05430
🌻 Official Platforms
▶️ YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
🌐 Website: https://www.kamakhyamrutha.in/
📘 Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
💬 WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
📸 Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
🎤 Kindly share this message with your near and dear devotees 🙏
🙏🌸 By Guru Krupa and Amma Anugraha 🌸🙏
👉 రాజశ్యామల నవరాత్రులు
📅 18 జనవరి 2026 నుండి 27 జనవరి 2026 వరకు
📍 విశాఖపట్నం & హైదరాబాద్ పీఠములలో
👉 ఒక రోజు పూజ–హోమాలు / అన్ని రోజుల పూజలు & హోమాల స్పాన్సర్‌షిప్ కోసం దయచేసి సంప్రదించండి
🙏 🌷 ఓం శ్రీ గురుభ్యో నమః 🌷 🙏
🙏 అమ్మ,
మీ అందరికీ కామాఖ్యామృత శోధన తరఫున
🌸 రాజశ్యామల నవరాత్రుల శుభాకాంక్షలు 🌸
మా పూజ్య గురూజీ
శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి 👣 దివ్య ఆశీస్సులతో
కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో
📅 18 జనవరి 2026 నుండి 27 జనవరి 2026 వరకు
🌼 రాజశ్యామల నవరాత్రులు ఘనంగా నిర్వహించబడుచున్నవి.
🌸 కార్యక్రమాల షెడ్యూల్ 🌸
📅 18 జనవరి 2026 నుండి 27 జనవరి 2026 వరకు — ప్రతిరోజూ
🌼 రాజశ్యామల అమ్మ అభిషేకం
🌼 అర్చన
🌼 రాజశ్యామల తర్పణాలు
🌼 రాజశ్యామల యంత్ర పూజ
🌼 రాజశ్యామల హోమం
🌼 రాజశ్యామల సహస్రనామ కుంకుమ అర్చన
🌼 ధ్యానం
🌼 ఊంజల్ సేవ
📍 స్థలం:
➡️ విశాఖపట్నం & హైదరాబాద్ పీఠములలో
🌹 గమనిక:
పూజలలో (హోమం మినహా) పాల్గొనడం పూర్తిగా ఉచితం.
ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు — అవసరమైన సామాగ్రి అంతా మేమే అందిస్తాము.
🌸 ప్రత్యేక పూజలు 🌸
🌹 23-01-2026 (శుక్రవారం)
🌼 వసంత పంచమి
➡️ సరస్వతి అష్టోత్తర పూజ
➡️ బాల, గణపతి సహిత సరస్వతి హోమం
🌹 25-01-2026 (ఆదివారం)
🌼 రథ సప్తమి
➡️ రాజశ్యామల సహస్రనామ పుష్పాభిషేకం
🌹 27-01-2026 (మంగళవారం)
🌼 నవమి
➡️ రాజశ్యామల యంత్ర సిరి జ్యోతి పూజ
📞 వివరాల కోసం సంప్రదించండి ⬇️
📱 +91 94403 30246
📱 +91 91600 05430
🌻 మా అధికారిక మాధ్యమాలు
▶️ YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
🌐 Website: https://www.kamakhyamrutha.in/
📘 Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
💬 WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
📸 Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
🎤 దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన భక్తులకు పంపగలరు 🙏
🙏🌸 గురూజీ కృపతో, అమ్మ అనుగ్రహంతో 🌸🙏
for more details contact us
+91-944-033-0246
+91-916-000-5430
kamakhyamrutha