🙏 Om Sri Gurubhyo Namah 🙏

With the divine blessings of Pujya Guruji Sri Amruthananda Natha Saraswathi
🌼🍀 KamakhyAmrutha Shodhana 🍀🌼 is conducting

🌼 🌼 Niyuta Sampradaya Yogini Deities, Subrahmanya, Bala Sahita Shata Chandi Homam @ 🌻

🍀 Shata Chandi Homam: 110 Chandi Parayanam, 11 Chandi Homams, 1 Chandi Tarpanam, 1 Chandi Yantra Sirijyoti Puja

🍀 Niyuta Sampradaya Yogini Deities Homams: 14 Goddesses – for each 1 lakh mantra & 10,000 ahutis Homam

1. Sarva Sankshobhini, 2. Sarva Vidravini, 3. Sarvakarsini
4. Sarva Hladini, 5. Sarva Sammohini, 6. Sarva Stambhini
7. Sarva Jrumbhini, 8. Sarva Vashankari, 9. Sarva Ranjani
10. Sarvonmadini, 11. Sarvarthasadhika, 12. Sarva Sampatipurini
13. Sarva Mantramayi, 14. Sarva Dwandvakshayankari

🍀 Niyuta Subrahmanya Homams: Subrahmanya, 1 lakh mantra & 10,000 ahutis, Sirijyoti & Tarpanams

🍀 Niyuta Bala Homams: Bala mantra 1 lakh mantra & 10,000 ahutis, Sirijyoti & Tarpanams

🍀 Sri Vidya & Kundalini Deities Homams:
Sri Vidya – Ganapathi, Rajashyamala, Varahi, Lalitha
Kundalini – Kamakhya, Kalabhairava, Subrahmanya

🍀 Sirijyoti Pujas: Ganapathi, Rajashyamala, Varahi, Lalitha, Chandi, Subrahmanya, Bala

🌸 Manikyamba Shakti Peetam – Highlights
Location – Andhra Pradesh, Konaseema District (East Godavari), Draksharamam.
Deity Form – Goddess as Manikyamba (red radiant, shining like a ruby).
Bhairava – Veerabhadra is the Kshetrapalaka of this Peetam.
Pancharama Kshetram – Draksharamam is one of the Pancharamas (Bheemeswara Swamy temple is here).

💻 Attendance

Virtual (with Gotra names) – 26th Nov → 2nd Dec 2025
Direct Maha Poornahuti (2nd Dec 2025) – Special Sponsorship

📺 Daily Programs

Mon → Wed: Shyamamrutham – Shyama Healing & Meditation (Zoom)
Thu → Sat: Amrutha Dhanvantari – Varahi Healing & Meditation (Zoom)

📞 For details: +91-944-033-0246 | +91-916-000-5430

🙏 Please share with your known people 🙏

🙏 ఓం శ్రీ గురుభ్యో నమః 🙏

పూజ్య గురూజీ శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో
🌼🍀 కామాఖ్యామృత శోధన 🍀🌼 వారిచే

🌼 🌼 *నియుత సంప్రదాయ యోగిని దేవతలు, సుబ్రహ్మణ్య, బాలా సహిత శత చండీ హోమం* @ 🌻

🍀 శత చండీ హోమం: 110 చండీ పారాయణం, 11 చండీ హోమాలు, 1 చండీ తర్పణం, 1 చండీ యంత్ర సిరిజ్యోతి పూజ

🍀 నియుత సంప్రదాయ యోగిని దేవతల హోమాలు: 14 అమ్మవార్లకి – ఒక్కోక్కరికి 1 లక్ష మంత్రం & పదివేలు అహుతులతో హోమం

1. సర్వ సంక్షోభిని, 2. సర్వ విద్రావిణి, 3. సర్వాకర్షిణి
4. సర్వ హ్లాదినీ, 5. సర్వ సమ్మోహినీ, 6. సర్వ స్థంభినీ
7. సర్వ జృంభినీ, 8. సర్వ వశంకరి, 9. సర్వ రంజనీ
10. సర్వోన్మాదినీ, 11. సర్వార్థసాధికా, 12. సర్వ సంపత్తిపూరిణి
13. సర్వ మంత్రమయీ, 14. సర్వ ద్వంద్వక్షయంకరి

🍀 నియుత సుబ్రహ్మణ్య, హోమాలు: సుబ్రహ్మణ్య, మంత్రం లక్ష మంత్రం & 10,000 అహుతులు, సిరిజ్యోతి & తర్పణాలు

🍀 నియుత బాలా హోమాలు: బాలా మంత్రం లక్ష మంత్రం & 10,000 అహుతులు, సిరిజ్యోతి & తర్పణాలు

🍀 నియుత శ్రీవిద్య & కుందలినీ దేవత హోమాలు:
శ్రీవిద్య – గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత,
కుందలినీ – కామాఖ్య, కాలభైరవ, సుబ్రహ్మణ్య

🍀 సిరిజ్యోతి పూజలు: గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత, చండీ, సుబ్రహ్మణ్య, బాలా

🌸 మాణిక్యాంబ శక్తి పీఠం – ముఖ్యాంశాలు
స్థానం – ఆంధ్రప్రదేశ్, కొణసీమ జిల్లా (ఈస్ట్ గోదావరి), ద్రాక్షారామం.
దేవత రూపం – అమ్మవారు మాణిక్యాంబ (రక్తకాంతి, మాణిక్యంలా ప్రకాశించే తల్లి) రూపంలో వెలసారు.
భైరవుడు – వీరభద్రుడు ఈ పీఠానికి క్షేత్రపాలకుడు.
పంచారామ క్షేత్రం – ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి (భీమేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంది).

💻 హాజరు

వర్చువల్ (గోత్ర నామాలతో) – 26th నవంబర్ – 2nd డిసెంబర్ 2025
ప్రత్యక్ష మహా పూర్ణాహుతి (2nd డిసెంబర్ 2025) – ప్రత్యేక స్పాన్సర్‌షిప్

📺 డైలీ కార్యక్రమాలు

సో → బుధ: శ్యామామృతం – శ్యామా హీలింగ్ & మెడిటేషన్ (Zoom)
గురు → శని: అమృత ధన్వంతరి – వారాహి హీలింగ్ & మెడిటేషన్ (Zoom)

📞 వివరాలకు: +91-944-033-0246 | +91-916-000-5430

🙏 దయచేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి 🙏

for more details contact us

+91-944-033-0246

+91-916-000-5430

kamakhyamrutha