🌺🌼 ఓం శ్రీ గురుభ్యో నమః 🌼🌺
మా పూజ్య గురూజీ శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో,
ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యమునకై
కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో
శ్రీ రామమూర్తి గురువు గారు సహకారంతో
🌸🌼 సహస్ర చండీ పారాయణ & హోమము @ కొటప్పకొండ 🌼🌸
(108 హోమ కుండములులో – 1008 మందికి పైగా భక్తులతో)
🔥 సహస్ర చండీ హోమము 🔥
సహస్ర చండీ పారాయణం
🌺🌼 ఓం శ్రీ గురుభ్యో నమః 🌼🌺
మా పూజ్య గురూజీ
శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో,
ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యమునకై
కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో
శ్రీ రామమూర్తి గురువు గారు సహకారంతో
🌸🌼 సహస్ర చండీ పారాయణ & హోమము
(108 హోమ కుండములులో – 1008 మందికి పైగా భక్తులతో) 🌼🌸
🙏🙏 ఉచిత రిజిస్ట్రేషన్ లింక్ 🙏🙏
👉 https://forms.gle/ZrVZJCrajNZXHb7T8
📅 తేది & సమయం
🗓️ 29 జనవరి 2026 (గురువారం)
🕒 మధ్యాహ్నం 3:00 గంటల నుండి
📍 వేదిక
శ్రీ త్రికోటేశ్వర స్వామి పాదాల దగ్గర,
శిర్డీ సాయి బాబా & అభయ ఆంజనేయ స్వామి వారి మందిరం సన్నిధిలో
కొటప్పకొండ, నరసరావుపేట మండలం, పాల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
🌷 ఈ హోమంలో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు
🌸 సామాగ్రి, పూజా వస్తువులు — నిర్వాహకులే అందిస్తారు
🌸 హోమం కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి
🌸 ఒక్కో రిజిస్ట్రేషన్ ద్వారా 1 కుటుంబం (గరిష్టం 4 మంది) మాత్రమే అనుమతి
🌸 రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ పంపబడుతుంది
🌸 వసతి & ప్రయాణ సదుపాయాలు పాల్గొనేవారు స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి
📞 రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి
శ్రీ రామమూర్తి గురువు గారు – 99514 96602
ముత్యాల వేముల కృష్ణ గారు – 95025 92999
ఎన్. సాంబయ్య గారు – 98664 47149
ఆర్. శ్రీవాణి గారు – 92999 91992
చిట్టబోయిన వీరాంజనేయులు గారు – 94919 16234
📞 వివరాల కోసం
కామాఖ్యామృత శోధన
📱 +91 944 033 0246 | +91 916 000 5430
🌐 www.kamakhyamrutha.in
🎤 దయచేసి మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ పంపగలరు.
(BLUE LINK 🔵 కనిపించకపోతే, ఈ మెసేజ్‌ను కాపీ–పేస్ట్ చేసి మరొక చాట్‌లో పంపండి)
🌻 సోషల్ మీడియా లింకులు
YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
Website: https://kamakhyamrutha.in
Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
🎤 దయచేసి మీ బంధువులకు & స్నేహితులకు పంపండి 🙏
🌻 కోటప్పకొండ – సహస్ర చండీ పారాయణం
రిజిస్ట్రేషన్ కోసం దయచేసి క్రింది లింక్‌ను ఉపయోగించగలరు
👉 https://forms.gle/yUShRnJs33YdU2vH9
(ONLY FOR 10 DAYS PARAYANA)
🌺🌼 ఓం శ్రీ గురుభ్యో నమః 🌼🌺
మా పూజ్య గురూజీ
శ్రీ అమృతానంద నాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో,
ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యమునకై
కామాఖ్యామృత శోధన వారి ఆధ్వర్యంలో
శ్రీ రామమూర్తి గురువు గారు సహకారంతో
🍀🌼 సహస్ర చండీ పారాయణం 🌼🍀
(1008 సార్లు చండీ పారాయణం) నిర్వహించబడుతుంది.
🌸 కార్యక్రమం షెడ్యూల్ 🌸
18 జనవరి 2026 నుండి 29 జనవరి 2026 వరకు – రోజువారీ చండీ సప్తశతి పారాయణం.
🌸 పారాయణాల కోసం నమోదు 🌸
🌹 తప్పక చండీ మంత్ర దీక్ష కలిగి ఉండాలి
🌹 దీక్షలేని వారు – 11 రోజులు పారాయణం ఖచ్చితంగా చేస్తాము అన్నవారికి అవకాశం కల్పించబడుతుంది
🌹 చండీ సప్తశతీ పారాయణం
(కవచం, అర్గల స్తోత్రం, కీలకం, 13 అధ్యాయాలు, ఋగ్వేద దేవీ సూక్తం, సిద్ధ కుంజికా స్తోత్రం, 108 సార్లు చండీ మంత్ర జపం)
🌹 18 జనవరి 2026 నుండి 29 జనవరి 2026 వరకు – ప్రతిరోజూ కనీసం ఒకసారి పారాయణం
🌹 మీ స్థలంలో (ఇంట్లో) & మీకు అనుకూలమైన సమయంలో
🌹 చివరి రోజు (29 జనవరి 2026) పారాయణాలు పూర్తయిన తరువాత, పారాయణ ఫలాన్ని భూమికి ధారపోయాలి
🌹 చివరి రోజు (29 జనవరి 2026) మీరు చండీ హోమం @ కోటప్పకొండ లో పాల్గొనవచ్చు
(హోమం కోసం విడిగా నమోదు చేసుకోవాలి)
🌹 గమనిక: పారాయణం ఎక్కడి నుండైనా చేయవచ్చు. హోమంలో పాల్గొనడం తప్పనిసరి కాదు
🌹 పారాయణాలను వ్యక్తిగతంగా లేదా సమూహంగా పఠించవచ్చు
🌻 కోటప్పకొండ – సహస్ర చండీ పారాయణం
రిజిస్ట్రేషన్ కోసం దయచేసి క్రింది లింక్‌ను ఉపయోగించగలరు
👉 https://forms.gle/yUShRnJs33YdU2vH9
(ONLY FOR 10 DAYS PARAYANA)
📞 వివరాల కోసం
కామాఖ్యామృత శోధన
📱 +91 944 033 0246 | +91 916 000 5430
🌐 www.kamakhyamrutha.in
🎤 దయచేసి మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ పంపగలరు.
(BLUE LINK 🔵 కనిపించకపోతే, ఈ మెసేజ్‌ను కాపీ–పేస్ట్ చేసి మరొక చాట్‌లో పంపండి)
🌻 సోషల్ మీడియా లింకులు
YouTube: www.youtube.com/@KamakhyAmruthaShodhana
Website: https://kamakhyamrutha.in
Facebook: https://www.facebook.com/KamakhyAmrutha
WhatsApp Group: https://chat.whatsapp.com/3SxRYqAbuic1NpRCVdDBbb
Instagram: https://www.instagram.com/kamakhyamrutha.sevagroup/
🎤 దయచేసి మీ బంధువులకు & స్నేహితులకు పంపండి 🙏
for more details contact us
+91-944-033-0246
+91-916-000-5430
kamakhyamrutha