🌸 Brundavan Yatra – Phalguna Masam – Holi Celebrations 🌸
Participation: Physical & Virtual
Location: Brundavan, Uttar Pradesh
Dates: 18th February – 23rd February 2026
👉 Registrations: Click here
🙏🌷 Om Sri Gurubhyo Namah 🌷🙏
With the divine blessings of Pujya Guruji Shri Amritananda Natha Saraswathi 👣🙏,
KamakhyAmrutha Shodhana is conducting the Brundavan Yatra.
🌼 Programme Highlights
🌸 Sankalpam @ Brundavan
📅 19th February 2026
🌺 Niyutha Radha & Krishna Sahitha Satha Chandi Homam
📅 21st February 2026 | 📍 Brundavan
🕉️ With 108 participants & 16 Homa Kundas
🌸 Purascharana (During the Yatra)
Japam • Tarpanam • Yantra Pooja • Homam
Deities: Ganapathi, Raja Syamala, Varahi, Lalitha
🌸 Sirijyoti Poojas
Ganapathi • Lalitha • Chandi • Radha & Krishna
🌸 Important Temple Darshans
Mathura, Raval, Ramana Reti, Nanda–Gokul
Barsana, Govardhan Giri, Nanda–Gaon
Radha Kund & Syam Kund
Satha Chandi Homam – Brundavanam Temple
Nidhivana Sri Chakram Siri Joti
🌸 బృందావన యాత్ర – ఫాల్గుణ మాసం – హోలీ ఉత్సవాలు 🌸
పాల్గొనడం: ప్రత్యక్షం & వర్చువల్
స్థలం: బృందావనం, ఉత్తర ప్రదేశ్
తేదీలు: 18 ఫిబ్రవరి – 23 ఫిబ్రవరి 2026
👉 రిజిస్ట్రేషన్స్: ఇక్కడ క్లిక్ చేయండి
🙏🌷 ఓం శ్రీ గురుభ్యో నమః 🌷🙏
పూజ్య గురూజీ శ్రీ అమృతానంద నాథ సరస్వతి 👣🙏 వారి దివ్య ఆశీర్వాదాలతో,
కామఖ్యామృత శోధన వారిచే నిర్వహించబడుతున్న బృందావన యాత్ర
🌼 ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు
🌸 సంకల్పం
📌 బృందావనం – 19 ఫిబ్రవరి 2026
🌺 నియుత రాధా–కృష్ణ సహిత శత చండీ హోమం
📅 21 ఫిబ్రవరి 2026 | 📍 బృందావనం
🕉️ 108 మంది పాల్గొనేవారితో – 16 హోమకుండాలు
🌸 పురశ్చరణ (యాత్రంతా)
జపం • తర్పణం • యంత్ర పూజ • హోమం
దేవతలు: గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత
🌸 సిరిజ్యోతి పూజలు
గణపతి • లలిత • చండీ • రాధా & కృష్ణ
🌸 ప్రధాన దేవాలయ దర్శనాలు
మథుర, రావళ్, రామణ రేతి, నంద–గోకుల్
బార్సానా, గోవర్ధన గిరి, నందగావ్
రాధాకుండ్ & శ్యామకుండ్
శత చండీ హోమం – బృందావనం టెంపుల్
నిధివన
బృందావన పవిత్ర స్థలాలు & ప్రత్యేక వసంత ఉత్సవ దర్శనాలు.
for more details contact us
+91-944-033-0246
+91-916-000-5430
kamakhyamrutha